Hanuman Badabanala Stotram The Ultimate Divine Shield for Overcoming Challenges
“Hanuman Badabanala Stotram” అనేది hanuman ఆరాధన కోసం chadive శక్తివంతమైన mantram. “బడబానల” అంటే పెద్ద అగ్ని ప్రవాహం. ఈ mantranni chadavadam ద్వారా మన life lo ఆపదలు, భయాలు, మరియు శత్రువులను నాశనం చేయవచ్చు. శ్రీ ఆంజనేయ Swami గొప్పతనం హనుమంతుడు హిందూ పురాణాల్లో అత్యంత ప్రముఖ భగవంతుడు. హనుమంతుడు శ్రీరాముని సేవకుడిగా, స్నేహితుడిగా మరియు భక్తుడిగా రామాయణంలో ప్రధాన పాత్ర పోషించాడు. హనుమంతుడి తల్లి అంజనాదేవి తండ్రి పేరు కేసరి, అతను … Read more