“Hanuman Badabanala Stotram” అనేది hanuman ఆరాధన కోసం chadive శక్తివంతమైన mantram. “బడబానల” అంటే పెద్ద అగ్ని ప్రవాహం. ఈ mantranni chadavadam ద్వారా మన life lo ఆపదలు, భయాలు, మరియు శత్రువులను నాశనం చేయవచ్చు.
Table of Contents
శ్రీ ఆంజనేయ Swami గొప్పతనం
హనుమంతుడు హిందూ పురాణాల్లో అత్యంత ప్రముఖ భగవంతుడు. హనుమంతుడు శ్రీరాముని సేవకుడిగా, స్నేహితుడిగా మరియు భక్తుడిగా రామాయణంలో ప్రధాన పాత్ర పోషించాడు.

హనుమంతుడి తల్లి అంజనాదేవి తండ్రి పేరు కేసరి, అతను వానరులకి రాజు. ఈ దంపతులు సంతానం కావాలని వాయుదేవుడిని ప్రార్థిస్తే హనుమంతుడిని వరంగా ప్రసాదించాడు. దేవతలు దుష్టశక్తులపై విజయం సాధించేందుకు వాయుదేవుని ద్వారా హనుమంతుడిని భూమికి పంపారు. అందుకే హనుమంతుడు వాయుపుత్రుడిగా పిలవబడుతాడు.
హనుమంతుడు బాల్యం లో సూర్యుడిని ఒక పండుగా భావించి ఆకాశంలో ఎగిరి అతడిని తినేందుకు ప్రయత్నించాడు. ఈ సమయం లో ఇంద్రుడు వజ్రాయుధం తో హనుమంతుడిని దెబ్బ తీసాడు. దీనితో కోపించి ప్రాణవాయువును నిలిపివేశాడు అందుకు దేవతలు క్షమాపణలు చెప్పి హనుమంతుడికి వరాలు ప్రసాదించారు
అపారమైన బలం.
ఎగరగలిగే శక్తి.
ఏ రూపంలోనైనా మారగల సామర్థ్యం.
చిరంజీవిత్వం (చిరకాలం జీవించడం).
హనుమంతుడు సుగ్రీవుడి సేన లో ఉన్న సమయంలో రామ లక్ష్మణులను కలుసుకున్నాడు. వారి కష్టాన్ని తెలుసుకొని సుగ్రీవుడితో కలిసి సహాయం చేసాడు.
హనుమంతుడు లంకలో సీతమ్మ బందీ గా ఉందని తెలుసుకొని శ్రీ రాముని ఉంగరాన్ని సీతమ్మ కు ఇచ్చి ధైర్యమ్ ఇచ్చాడు. రావణుని సైన్యాన్ని ఎదురించి లంకను దగ్ధం చేశాడు.
శ్రీరాముడు లంకకు చేరడానికి సముద్రంపై రామసేతు నిర్మాణానికి కావాల్సిన రాళ్ళను హనుమంతుడు పర్వతం నుండి తీసుకువచ్చాడు. రామ-రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు స్పృహ తపినప్పుడు సంజీవని ని హనుమంతుడు హిమాలయాలనుండి తీసుకువచ్చాడు హనుమంతుడు రాముడి విజయానికి ప్రధాన కారణమయ్యాడు.

హనుమంతుడి గుణాలు
భక్తి: రాముడి పట్ల అపారమైన భక్తి.
బలం: శారీరక, మానసిక బలం.
సేవాభావం: త్యాగానికి ప్రతీక.
సహనం: ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడం.
ఆరాధన మరియు ప్రాముఖ్యత
హనుమంతుడు ప్రతీ మంగళవారం మరియు శనివారం ఆరాదించబడతాడు.
ప్రముఖ ఆలయాలు:
హనుమాన్ గడి, ఉత్తరప్రదేశ్.
ఆంజనాద్రి పర్వతం, కర్ణాటక.
శ్రీ హనుమాన్ ఆలయం, దిల్లీ.
🙏 జై శ్రీరామ్! జై హనుమాన్! 🙏
Hanuman Badabanala Stotram అంటే ఏమిటి?
“Hanuman Badabanala Stotram” అనేది hanuman ఆరాధన కోసం chadive శక్తివంతమైన mantram. “బడబానల” అంటే పెద్ద అగ్ని ప్రవాహం. ఈ mantranni chadavadam ద్వారా మన life lo ఆపదలు, భయాలు, మరియు శత్రువులను నాశనం చేయవచ్చు.
Hanuman Badabanala Stotram పాఠం
ఓం నమో హనుమతే రుద్రాయామిత విక్రమాయ |
అంజనా గర్భ సంభూతాయ వాయు పుత్రాయ |
రామ దూతాయ స్వాహా ||
బ్రహ్మశిరో మహాదేవ యోగముద్రా సిద్ధాయ |
సూర్యకోటిసమప్రభాయ, అగ్ని సంతర్పణాయ |
విద్యావిజ్ఞాన సన్ముఖాయ, కృపాకరాయ |
శత్రు సంహారాయ స్వాహా ||
ఓం హనుమతే నమః |
ఓం బడబానలాయ నమః |
ఓం పింగాక్షాయ నమః |
ఓం భీమ రూపాయ నమః |
ఓం అంజనేయాయ నమః |
ఓం వాయు పుత్రాయ నమః |
ఓం రామ దూతాయ నమః ||
ఓం శత్రు బుద్ధి వినాశాయ స్వాహా |
ఓం శత్రు బల వినాశాయ స్వాహా |
ఓం మమ అభీష్ట సిద్ధ్యర్థం స్వాహా |
ఓం మమ భయ నివారణాయ స్వాహా |
ఓం బడబానల రూపాయ నమో నమః |
ఓం రామాయణ కథా ప్రియాయ నమో నమః |
ఓం మహాబల పరాక్రమాయ నమో నమః |
ఓం రామ దాసాయ నమో నమః |
ఓం అగ్ని స్వరూపాయ నమో నమః ||
ఓం హనుమాన్ బలయోగాయ నమః |
ఓం కరాళ వదనాయ నమః |
ఓం శ్రీరామ చరణాయ నమః |
ఓం జయ హనుమతే నమః ||
Hanuman Badabanala Stotram ela chadavali
- Chadavadam ప్రారంభించడానికి ముందు fresh avvali.
- దీపం వెలిగించి hanumanకి పూజ చేయాలి.
- mantranni మంగళవారం లేదా శనివారం Chadavadam manchidi.
- శ్రద్ధ, భక్తితో పఠించినప్పుడు manchi results vasthai.
Hanuman Badabanala Stotram valana kalige prayojanalu
- ఆపదల నుంచి విముక్తి పొందటానికి.
- శత్రువుల భయం తొలగించటానికి.
- ధైర్యం మరియు మనశ్శాంతి కోసం.
- ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్షు కోసం.
- ఆధ్యాత్మిక శ్రేయస్సు సాధించటానికి.
Few Words About Hanuman Chalisa
Learn the Sacred Story of Hanuman Chalisa by Tulsidas
హనుమాన్ చాలీసాను 16వ శతాబ్దంలో ప్రసిద్ధ కవి తులసీదాస్ రచించారు. తులసీదాసు అవధ్ భాషలో ‘రామచరిత్మానస్’ పేరుతో రామాయణాన్ని రచించిన సంగతి తెలిసిందే. సంస్కృతం సామాన్యులకు చేరలేదు కాబట్టి తులసీదాస్ చాలీసాలు రచించారు, తద్వారా భక్తులు రామభక్తిని సులభంగా అర్థం చేసుకోవచ్చు.
Hanuman Chalisa and Varanasi: A Divine Connection
హనుమంతుని దయతో తులసీదాసు వారణాసిలోని గంగానది ఒడ్డున హనుమాన్ చాలీసాను రచించాడు.
Tulsidas’s Spiritual Inspiration: The Birth of Hanuman Chalisa
ఒకప్పుడు తులసీదాసు పెద్ద సమస్యకి సమాధానం చెప్పలేకపోయాడు. భగవంతుని సహాయం కోసం హనుమంతుడిని ప్రార్థించినప్పుడు హనుమంతుడు తన భక్తుడికి ప్రత్యక్షమై సహాయం చేశాడని ఒక కథనం. ఈ అనుభవంతో స్ఫూర్తి పొంది శ్రీ హనుమాన్ చాలీసాను రచించాడు.
What Does ‘Chalisa’ Mean? Learn Its Spiritual Significance
చాలీసా అంటే నలభై. మొత్తం నలభై శ్లోకాలు ఉన్నాయి కాబట్టి దీనికి చాలీసా అని పేరు వచ్చింది.
Feel the Power of Ram Bhakti with Hanuman Chalisa
భక్తుల అభిప్రాయం ప్రకారం, హనుమాన్ చాలీసా రామభక్తికి చిహ్నం. ఈ చాలీసా పఠించిన తర్వాత భక్తులు ఆనందాన్ని అనుభవిస్తారు. ఇంగ్లీషులో “devotional poetry” అంటారు కానీ దాని అర్థం భక్తుని హృదయాన్ని తాకుతుంది.
Hanuman Chalisa’s Spiritual Beginning: Explore Tulsidas’s Legacy
ఈ చాలీసా హనుమంతుని శక్తి, వేగం, భక్తి మరియు పవిత్ర కార్యాలను వివరంగా వివరిస్తుంది. ప్రతి శ్లోకానికి ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంటుంది
Hanuman Badabanala Stotram Conclusion
Hanuman Badabanala Stotram అనేది భక్తి పూర్వకంగా chadive శక్తివంతమైన mantram. ఇది కేవలం mantrame కాదు, భయాలను తొలగించి ధైర్యాన్ని, శ్రేయస్సును అందించే ఆధ్యాత్మిక ఆయుధం. ఈ mantranni మీ జీవితంలో భాగం చేసుకోండి మరియు hanuman అనుగ్రహాన్ని పొందండి.
Hanuman Badabanala Stotram FAQ’s
ఈ శ్లోకం ఎప్పుడు chadavali?
ఉదయం లేదా సాయంత్రం Chadavadam Manchidi.
ఎన్ని సార్లు chadavali?
Atleast 11 Times Chadavadam Manchidi
ఈ Matram వలన కలిగే ఫలితాలు ఎప్పుడు కనబడతాయి?
భక్తి మరియు Consistency మీద ఆధారపడి ఉంటుంది.